ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Wine shops | మందుబాబులకు అలర్ట్​​.. రేపు వైన్​ షాపులు​ బంద్​..

    Wine shops | మందుబాబులకు అలర్ట్​​.. రేపు వైన్​ షాపులు​ బంద్​..

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Wine shops | జిల్లాలో మద్యం షాపులను గురువారం మూసి ఉంచాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.

    కమిషనరేట్​ పరిధిలో వివిధ ప్రాంతాల్లో గణేష్​ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Nimajjanam) జరుగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసిఉంచేలా చూడాలని ఆయా పోలీస్​స్టేషన్ల అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు.

    Wine shops | 4వ తేదీన ఉదయం నుంచి..

    గణేష్​ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నందున 4వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసిఉంచాలని ఆయన పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంతంగా జరుపుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. దీంట్లో భాగంగానే మద్యం దుకాణాలను మూసి ఉంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

    More like this

    September 5 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 5 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 5,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...