అక్షరటుడే, హైదరాబాద్: Akkineni Akhil : అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు(wedding celebrations) కొనసాగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studios)లో ఆదివారం రాత్రి అక్కినేని అఖిల్, జైనబ్ వివాహ రిసెప్షన్ వేడుకగా నిర్వహించారు.
ఈ అక్కినేని సంబర వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) హాజరయ్యారు. నూతన దంపతుల(new couple)ను సీఎం ఆశీర్వదించారు. అనంతరం ఆతిథ్యం స్వీకరించారు.

అక్కినేని అఖిల్ రిసిప్షన్కు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. టాలీవుడ్ హీరో రామ్చరణ్ (ollywood hero Ram Charan) – ఉపాసన(Upasana) దంపతులు రిసిప్షన్ పార్టీలో సందడి చేశారు. డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.