ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​BC Sakshema Sangham | బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా అజయ్

    BC Sakshema Sangham | బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా అజయ్

    Published on

    అక్షరటుడే ఇందూరు: బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బగ్గలి అజయ్​ను నియమిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, విజయ్, గంగాధర్, చంద్రకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    GST Reforms | ఏ కారు ధర ఎంత తగ్గుతుందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ 2.0తో చాలా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు...

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...