HomeUncategorizedFighter Jet | రాజస్థాన్​లో కూలిపోయిన వైమానిక దళ విమానం

Fighter Jet | రాజస్థాన్​లో కూలిపోయిన వైమానిక దళ విమానం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fighter Jet | భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. రాజస్థాన్‌(Rajasthan)లోని చురు జిల్లాలోని భానుడా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో స్థానికులు అక్కడకు భారీగా చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​(Indian Air Force)కు చెందిన జాగ్వార్​ యుద్ధ విమానం(Fighter Jet) కూలిపోయింది. సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నట్లు చేపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పైలెట్(Pilot)​ మృతి చెందినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.