ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు.

    చాకలి ఐలమ్మ వర్ధంతి (Chakali Ailamma death anniversary) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే పోచారం ఆగ్రో ఇండస్ట్రీస్​ కార్పొరేషన్​ ఛైర్మన్ కాసుల బాలరాజుతో (Kasula Balaraju) కలిసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ సేవలను కొనియాడారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.

    ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi), మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు నార్ల సురేష్, ఎజాజ్, శ్రీనివాస్, గురు వినయ్, ఖాలెక్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...