ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP rajesh Chandra | విధుల్లో అలసత్వం.. ఎస్సై, కానిస్టేబుల్​పై చర్యలు

    SP rajesh Chandra | విధుల్లో అలసత్వం.. ఎస్సై, కానిస్టేబుల్​పై చర్యలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP rajesh Chandra | విధుల్లో అలసత్వం వహిస్తున్న పోలీసులపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఇద్దరు ఎస్సైలు, హోంగార్డులు, కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

    తాజాగా విధుల్లో అలసత్వం వహించిన ఓ ఎస్సై, కానిస్టేబుల్​పై చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని దోమకొండ కానిస్టేబుల్ విశ్వనాథ్​ను(Domakonda Constable Vishwanath) సస్పెండ్ చేస్తూ ఎస్పీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పిట్లం(Pitlam) ఎస్సై రాజును (SI Raju) ఏఆర్ హెడ్ క్వార్టర్స్​కు (AR Headquarters) అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒకేసారి ఇద్దరు పోలీసులపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం శాఖలో చర్చనీయాంశంగా మారింది.

    Latest articles

    SMFG | ఎస్ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ నూతన సీఈఓగా రవి నారాయణన్

    అక్షరటుడే, ముంబై : SMFG | భారత్‌లోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCs) ఒకటైన SMFG ఇండియా...

    Nasha Mukt Bharat Abhiyaan | మాదకద్రవ్యాల వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nasha Mukt Bharat Abhiyaan | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College)...

    SLG Hospitals | ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ కీలక ఒప్పందం.. నిజాంపేటలో అత్యాధునిక 800 పడకల ఆసుపత్రి

    అక్షరటుడే ,హైదరాబాద్ : SLG Hospitals | ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ హెల్త్‌కేర్ సంస్థలు ఒక...

    banswada | కార్పొరేట్​ శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలి..

    అక్షరటుడే, బాన్సువాడ: banswada | క్విట్ ఇండియా (Quit India) జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మోడీ కార్పొరేట్ (PM...

    More like this