ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలి.. హైడ్రా కమిషనర్​ కీలక ఆదేశాలు

    Hydraa | నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలి.. హైడ్రా కమిషనర్​ కీలక ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hydraa | వర్షాల నేపథ్యంలో వరద సాఫీగా సాగేలా నాలాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ (Hydra Commissioner Ranganath)​ ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను పరిశీలించారు. సున్నం చెరువును పూర్థిస్థాయిలో అభివృద్ధి చేయాలని హైడ్రా (Hydraa) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మురుగు నీటి కాల్వల డైవర్షన్ పనులను ఆయన పరిశీలించారు. వరద నీరు చెరువలోకి వచ్చేలా కాల్వల నిర్మించాలన్నారు

    పద్మావతి నగర్ వద్ద నాలాను ఆక్రమించి నిర్మించిన షెడ్డులను తొలగించాలని స్థానికులు కమిషనర్​ను కోరారు. నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సూచించారు. అనంతరం ఆయన గచ్చిబౌలిలోని NGO కాలనీలోని మూసాయికుంట, గోసాయికుంటలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి రెండు చెరువులను అభివృద్ధి చేయాలని సిబ్బందికి సూచించారు. బడంగ్ పేట ప్రధాన రహదారిని దాటుకుంటూ మీర్​పేట పెద్దచెరువుకు వెళ్లే నాలా విస్తరణ పనులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. గతంలో ఈ నాలాను ఆక్రమించి ఫంక్షన్​ హాల్​ నిర్మించారు. ఆ ఫంక్షన్​ హాల్​ యజమానులతోనే నాలా విస్తరణ పనులు చేయిస్తున్నారు.

    READ ALSO  Hyderabad | 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన చిరుత..

    Latest articles

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    Green Field Express Way | తెలంగాణ‌లో ఆ జిల్లాల‌కి మ‌హ‌ర్ధ‌శ‌.. కొత్తగా మరో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Field Express Way | తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో మరో కొత్త...

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    More like this