అక్షరటుడే, వెబ్డెస్క్: ACP Raja Venkat Reddy | నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డికి acp raja venkat reddy మాతృవియోగం కలిగింది. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ లక్కాడి గంగమణి మంగళవారం నిర్మల్Nirmalలో మృతి చెందారు. సీపీ సాయిచైతన్య CP Sai Chaitanya ఏసీపీ ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
