ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kakatiya institutions | రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం అభినందనీయం: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

    Kakatiya institutions | రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం అభినందనీయం: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Kakatiya institutions | కాకతీయ విద్యాసంస్థ Kakatiya educational institutions విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు state-level ranks సాధించడం అభినందనీయమని మాజీమంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి Bodhan MLA Sudarshan Reddy అన్నారు.

    రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాకతీయ విద్యార్థి Kakatiya student క్రితి kriti రాష్ట్ర మొదటి ర్యాంకు (596 మార్కులు) సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఆమెతో పాటు ఆరుగురు విద్యార్థులు students స్టేట్ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు.

    కాకతీయ యాజమాన్యం Kakatiya management, ఉపాధ్యాయులు teachers 35 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించారని ప్రశంసించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు government and private schools కలిసి మంచి వాతావరణంలో జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

    అనంతరం స్టేట్ టాపర్ క్రితి మాట్లాడుతూ… స్కూల్ సిలబస్​తో పాటు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ శిక్షణ IIT and Medical Foundation training తీసుకోవడం వల్ల పదో తరగతి ఫలితాల్లో 596 మార్కులు సాధించగలిగానని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ రజినీకాంత్ kakatiya Director Rajinikanth, క్రితి తల్లిదండ్రులు డాక్టర్ కృష్ణ, డాక్టర్ సృజన, పాఠశాల ప్రిన్సిపల్ ఫరీదుద్దీన్, కేవోఎస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, ఫణీంద్ర, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    More like this