De-Addiction Center | డి-అడిక్షన్ సెంటర్ కోసం ప్రతిపాదనల స్వీకరణ

అక్షరటుడే, కామారెడ్డి: De-Addiction Center | జిల్లాలో డిస్ట్రిక్ట్ డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి, అర్హత ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలను స్వీకరించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPADDR) పథకం కింద సెంటర్​ కోసం ప్రతిపాదించారని వివరించారు. అర్హత, ఆసక్తి కలిగిన సంస్థలు ఈ-అనుధాన్ http://grants-msje.gov.in/ngo-login పోర్టల్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కలెక్టర్ కార్యాలయంలోని రూం.31లో ఉన్న జిల్లా సంక్షేమాధికారి […]

అక్షరటుడే, కామారెడ్డి: De-Addiction Center | జిల్లాలో డిస్ట్రిక్ట్ డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి, అర్హత ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలను స్వీకరించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPADDR) పథకం కింద సెంటర్​ కోసం ప్రతిపాదించారని వివరించారు.

అర్హత, ఆసక్తి కలిగిన సంస్థలు ఈ-అనుధాన్ http://grants-msje.gov.in/ngo-login పోర్టల్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కలెక్టర్ కార్యాలయంలోని రూం.31లో ఉన్న జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 30వరకు గడువు ఉందని పేర్కొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Ramchander Rao Arrest | బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ...

Gurugram live-in attack | పెళ్లి చేసుకోమ‌న్నందుకు దారుణం.. యువతిపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gurugram live-in attack | హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై...

Telangana Rain Alert | ఉరుములతో కూడిన వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States)...

Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దేవ్​జీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్​జీ,...