3
అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | బిచ్కుంద పోలీస్ స్టేషన్ ( Bichkunda Police Station)లో ఏసీబీ సోదాలు acb raids జరపడం కలకలం రేపింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఏసీబీ అధికారులు స్టేషన్లో తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
గతంలో లింగంపేట ఎస్సై(Lingampeta SI) ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఎస్సై సుధాకర్(SI Sudhakar) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇటీవల తాడ్వాయి ఎస్సై(Tadwai SI), రామారెడ్డి ఎస్సై(Ramareddy SI)లను ఐజీ(IG) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.