ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​ACB Raids | మున్సిపల్​ కార్పొరేషన్​లో ఏసీబీ సోదాల కలకలం..

    ACB Raids | మున్సిపల్​ కార్పొరేషన్​లో ఏసీబీ సోదాల కలకలం..

    Published on

    అక్షరటుడే, ఇందూరు : ACB Raids | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం కార్యాలయాలకు వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు.

    నిజామాబాద్​ నగరపాలక సంస్థలో (Nizamabad Municipal Corporation) బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ సెక్షన్​లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆర్​ఐ శ్రీనివాస్​ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా.. అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    ACB Raid | ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం...

    Balbhavan | విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలి

    అక్షరటుడే, ఇందూరు: Balbhavan | విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని డీఈవో అశోక్ (DEO Ashok)...

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన‌ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

    ACB Trap | అక్షరటుడే, ఇందూరు : ACB Trap | నగరంలోని మున్సిపల్​ కార్పొరేషన్​లో వీఎల్​టీ ఫైల్​...