549
అక్షరటుడే, లింగంపేట: ACB Raids | నాగిరెడ్డి పేట తహశీల్దార్ కార్యాలయంలో (Nagireddy Tahsildar office) ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. తహశీల్దార్ శ్రీనివాస్ రావు మంగళవారం ఏసీబీకి చిక్కినట్లు తెలుస్తోంది. ఓ కేసులో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.