HomeతెలంగాణFormula - E race case | ఫార్ములా - ఈ రేసు కేసులో కేటీఆర్‌కు...

Formula – E race case | ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Formula – E race case : ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని ఏసీబీ ACB అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇదివరకే కేటీఆర్ KTR ​కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇలా ఇవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత mlc Kavitha సీరియస్​గా స్పందించారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి రేవంత్‌ సర్కార్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. రేవంత్‌ కుటిల రాజకీయ క్రీడలో భాగమే ఈ నోటీసులు అని వర్ణించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్‌ సైనికులది అని కవిత పునరుద్ఘాటించారు.