ePaper
More
    HomeFeaturesPUBG | పబ్​జీకి బానిసై.. పక్షవాతానికి గురైన యువకుడు

    PUBG | పబ్​జీకి బానిసై.. పక్షవాతానికి గురైన యువకుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PUBG | ప్రస్తుత స్మార్ట్​ఫోన్​ smart phone యుగంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఫోన్​కు బానిసలు అవుతున్నారు. నిత్యం ఫోన్ phone​ చూస్తూ ఎంతో మంది గడిపేస్తున్నారు. సోషల్​ మీడియా social media లో గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరికొందరు ఫోన్లలో గంటల కొద్దీ గేమ్​లు games ఆడుతున్నారు. అయితే గంటల కొద్ది స్మార్ట్​ఫోన్​ చూస్తే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాగే ఓ యువకుడు రోజూ గంటల తరబడి ఫోన్​లో పబ్​జీ గేమ్​ ఆడి పక్షవాతానికి గురయ్యాడు. ఢిల్లీకి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు నిత్యం 12 గంటల పాటు పబ్‌జీ గేమ్‌ ఆడేవాడు. గేమింగ్​కు బానిసైన ఆ యువకుడికి పాక్షిక పక్షవాతం Partial paralysis వచ్చింది. దీంతో వెన్నెముకకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

    PUBG | వెన్నెముకపై ప్రభావం

    నిత్యం గంటల కొద్దీ అదే పనిగా ఫోన్​లో గేమ్​ ఆడడంతో ఆ యువకుడి వెన్నెముక‌పై తీవ్ర ప్రభావం పడింది. చివరకు అతను తన మూత్రాశయంపై నియంత్రణ కోల్పోయాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్​ చేసిన వైద్యులు క్షయవ్యాధి అతడి వెన్నెముక ఎముకలకు సోకిందని చెప్పారు. టీబీ, అదే పనిగా గేమింగ్ వ్యసనంతో ఇలా జరిగిందని వివరించారు. అనంతరం వైద్యులు అతడికి ఆపరేషన్​ చేయడంతో కోలుకున్నాడు.

    Latest articles

    Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు...

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    More like this