ePaper
More
    Homeక్రైంOnline Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో రూ.50 లక్షలు పోగొట్టుకున్న యువకుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​లో హైదరాబాద్ (Hyderabad)​కు చెందిన ఓ యువకుడు రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతేగాకుండా రూ.60 లక్షలు నష్టపోయిన తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు.

    హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల విద్యార్థి ఇటలీలో చదువుతున్న సమయంలో ఆన్​లైన్ బెట్టింగ్​కు బానిసయ్యాడు. తాను చెప్పినట్లు బెట్టింగ్​ పెడితే భారీగా డబ్బులు వస్తాయని ఓ వ్యక్తి చెప్పడంతో యువకుడు నమ్మాడు. మొదట రెండు మూడు సార్లు లాభాలు రావడంతో బెట్టింగ్​కు అలవాటు అయ్యాడు. ఈ క్రమంలో రూ.50 లక్షల వరకు ఆన్​లైన్​ బెట్టింగ్​లో మోసపోయాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ (Bhopal)కు చెందిన అతని స్నేహితుడు ఇలాగే రూ.60 లక్షలు నష్టపోయాడు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడు తెలిపాడు.

    ఈ మేరకు హైదరాబాద్​కు చెందిన యువకుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పనిచేసే ఈ రాకెట్‌ను నిర్వహించడంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఆరుగురు వ్యక్తులపై సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) కేసు నమోదు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...