students | టెన్త్ మెరిట్ స్టూడెంట్స్​కు అద్భుత అవకాశం.. రెండేళ్ల పాటు ఫీజులో రాయితీ
students | టెన్త్ మెరిట్ స్టూడెంట్స్​కు అద్భుత అవకాశం.. రెండేళ్ల పాటు ఫీజులో రాయితీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: students | టెన్త్ ఫలితాల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు కాకతీయ  విద్యాసంస్థ Kakatiya educational institutions ఇంటర్మీడియట్ అడ్మిషన్స్​లో Intermediate admission అద్భుత అవకాశం కల్పించింది. పదో తరగతి మెరిట్ విద్యార్థులను students ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫీజు రాయితీ fee concession కల్పిస్తున్నట్లు విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు students రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మే 2 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు. అలాగే రెండు సంవత్సరాల పాటు ఫీజు రాయితీ వర్తిస్తుందని తెలిపారు. అయితే ముందుగా వచ్చిన వారికే మాత్రమే ఈ ఛాన్స్ కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 91820 29525, 91775 56270 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

students | మార్కులు, డే–స్కాలర్ రెండేళ్ల ఫీజు రాయితీ వివరాలు

  • 575 పైగా/600       100 శాతం
  • 565పైగా/600        75 శాతం
  • 555పైగా/600        60 శాతం
  • 545పైగా/600        50 శాతం
  • 535పైగా/600       45 శాతం
  • 525పైగా/600      40 శాతం
  • 500పైగా/600      30 శాతం

కాగా.. హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నట్లయితే కేవలం కాలేజీ ఫీజుల్లో మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

students | ఇంటర్ ఫస్టియర్ కోర్సు ఫీజు వివరాలు (డే స్కాలర్)

  • MPC ఇంటర్మీడియట్ + S-40 (Inter with IIT Mains, Advanced) 80,000
  • BPC ఇంటర్మీడియట్ + M-30 (Inter with Medical Coaching) 80,000
  • MPC ఇంటర్మీడియట్ + K-50 (Inter with IIT Mains, Advanced) 65,000]
  • MPC ఇంటర్మీడియట్ + E-50 (Inter with IIT Mains, Eapcet) 50,000
  • BPC ఇంటర్మీడియట్ + E-50 (Inter with Medical Coaching + Eapcet) 50,000
  • MPC, BPC ఇంటర్మీడియట్ Eapcet (Inter with Eapcet) 40,000