HomeUncategorizedQuetta - Sindh Highway | పాక్​కు గట్టి దెబ్బ.. క్వెట్టా - సింధ్ హైవే...

Quetta – Sindh Highway | పాక్​కు గట్టి దెబ్బ.. క్వెట్టా – సింధ్ హైవే BLA పరం!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Quetta – Sindh Highway : దాయాది దేశానికి మరో గట్టి దెబ్బ తగిలింది. క్వెట్టా – సింధ్ హైవేను BLA(balochistan liberation army) సభ్యులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్​ ఆర్మీ​ ధాటిని తట్టుకోలేక పాకిస్తాన్​ సైన్యం అక్కడి పోస్ట్ వదిలి పారిపోయింది. భారత్​ – పాక్ నడుమ ఓ వైపు భయానక అలుపెరుగని పోరు కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) తరిమికొడుతోంది. బలూచ్​లోని ఐదు పాకిస్తాన్ సైనిక పోస్టులను BLA స్వాధీనం చేసుకుంది. తాజాగా BLA క్వెట్టా – సింధ్ హైవేను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Must Read
Related News