HomeతెలంగాణAlumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

Alumni Reunion | ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నగరంలోని సెయింట్​ జాన్స్​ హైస్కూల్ (St. John’s High School)​ 1991‌‌–92 బ్యాచ్​ ఎస్సెస్సీ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం (Alumni Friends) జరుపుకున్నారు. నగరంలోని పటేల్స్​ కమ్యూనిటీ హాల్​లో (Patels Community Hall) పూర్వ విద్యార్థులంతా కలుసుకుని తమ గురువులను సన్మానించారు. 33 ఏళ్ల అనంతరం కలుసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనందంగా ఆడిపాడారు.