HomeతెలంగాణMedak | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు

Medak | ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు

- Advertisement -


అక్షరటుడే, మెదక్​ : Medak | హవేళి ఘనపూర్ Haveli Ghanpur​ మండలం బూర్గుపల్లి గ్రామంలో ఎడ్లబండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు సాగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్లపోచమ్మ ఆలయం వద్ద ఎడ్ల బండ్లను తిప్పారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.