Homeజిల్లాలునిజామాబాద్​Alumni Reunion | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Reunion | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నగరంలోని శ్రీ విశ్వశాంతి హైస్కూల్​ విద్యార్థులు ఆధివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | నిజామాబాద్​ నగరంలోని శ్రీ విశ్వశాంతి హైస్కూల్‌లో (Sri Vishwashanti High School) 2007-08 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

17ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులంతా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.