ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    Published on

    అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా అందించడం లేదని పేర్కొంటూ మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. భారతీయ కిసాన్​ సంఘ్ (Bharatiya Kisan Sangh)​ ఆధ్వర్యంలో వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి లింకులు లేకుండా యూరియా ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

    Gandhari | కృత్రిమ కొరత సృష్టించవద్దు..

    సొసైటీలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోవట్లేదని వారు పేర్కొన్నారు. రైతులకు సరిపడా యూరియా వెంటనే అందజేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్​ సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...