ePaper
More
    HomeతెలంగాణMLA Dhanpal Suryanarayana Gupta | మహిళా శక్తికి నిదర్శనం.. అహల్య బాయి హోల్కర్

    MLA Dhanpal Suryanarayana Gupta | మహిళా శక్తికి నిదర్శనం.. అహల్య బాయి హోల్కర్

    Published on

    అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal Suryanarayana Gupta | మహిళా శక్తికి నిదర్శనం అహల్యాబాయ్ హోల్కర్ (Ahilyabai Holkar) అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) కొనియాడారు. శనివారం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశమంతా పర్యటించి అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు.

    1780లో కాశీ విశ్వనాథ ఆలయం (Kashi Vishwanath Temple) పునరుద్ధరణలో ఆమె కృషి ఉందన్నారు. అహల్యబాయి పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ప్రోగ్రాం కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ ప్రవళిక, స్రవంతి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    BJP | ప్రతి బూత్ బీజేపీ బూత్ చేయడమే లక్ష్యంగా పని చేస్తాం : పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి

    అక్షరటుడే, ఇందల్వాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు(BJP State President Ramchandra Rao)ని సోమవారం (ఆగస్టు 11)...

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా ఫేక్​ పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​లో ​(Uttar Pradesh) వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ...

    SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana...

    More like this