HomeతెలంగాణExcise Police Station | మత్తుపదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Excise Police Station | మత్తుపదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

- Advertisement -

అక్షరటుడే,బోధన్: Excise Police Station | మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి(Bodhan MLA Sudarshan Reddy) పేర్కొన్నారు. పట్టణంలో ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ పోలీస్​స్టేషన్​(Excise Police Station bodhan)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సబ్ కలెక్టర్(bodhan Sub-Collector), ఏసీపీ(bodhan ACP), ఎక్సైజ్​ అధికారులతో(nizamabad Excise officers) సమీక్ష నిర్వహించారు. యువత మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవంలో ఎక్స్సైజ్ పోలీస్ అధికారులు మల్లారెడ్డి excise officer mallareddy, డీసీ సోమిరెడ్డి deputy commissioner Somi reddy, సీఐ భాస్కర్​రావు ఉన్నారు.

కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ taher bin hamdan హందాన్​, గ్రంథాలయ ఛైర్మన్​ రాజిరెడ్డి anthireddy rajareddy, బోధన్ కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి thoomu sharat reddy, దాము, నాగేశ్వరరావు, హరికాంత్ చారి, పౌల్, అల్లె రమేష్, సంజీవ్ రెడ్డి, శంకర్, తలారి నవీన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.