HomeUncategorizedAmerica | బ్యాంకులో ఓ జంట ఎక్స్-రేటెడ్ చర్య.. నెట్టింట వైరల్..

America | బ్యాంకులో ఓ జంట ఎక్స్-రేటెడ్ చర్య.. నెట్టింట వైరల్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: America : బ్యాంకు Bank లో ఓ జంట ఎక్స్ రేటెడ్​ couple’s X-rated చర్య ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది.

ఓ జంట సన్నిహితంగా ఉన్న వీడియో టిక్‌టాక్‌TikTokలో వైరల్​గా మారింది. దీంతో టేనస్సీ క్రెడిట్ యూనియన్ Tennessee Credit Union క్షమాపణలు చెప్పింది.

ఎందుకంటే.. ఈ ఘటన జరిగింది టేనస్సీలో ఉన్న జాన్సన్ సిటీలోని ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ Eastman Credit Union బ్రాంచ్​లలోని ఒకదానిలో తీశారు.

America : వీడియోలో ఏముందంటే..

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన ఫుటేజీలో.. జాన్సన్ సిటీ ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ బ్రాంచ్‌ Eastman Credit Union branch లో ఇద్దరు అసభ్యకరమైన స్థితిలో ఉన్నట్లు ఉంది.

సదరు జంట సన్నిహితంగా ఉన్న ఘటనను మంచుతో కప్పబడిన గాజు కిటికీ నుంచి చిత్రీకరించారు.

నెట్టింట వైరల్​ అవుతున్న ఈ వీడియోను కేవలం రెండు రోజుల్లో మిలియన్ల కొద్ది నెటిజన్లు వీక్షించారు. కానీ, సదరు జంట ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ ఉద్యోగులా.. లేక కస్టమర్​లా అనేది స్పష్టంగా తెలియదు.

America : ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

USAలోని తూర్పు టేనస్సీలో ఉన్న జాన్సన్ సిటీలోని ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ బ్రాంచ్‌లో ఈ జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, జాన్సన్ సిటీలో క్రెడిట్ యూనియన్​కు చెందిన మూడు బ్రాంచ్ ఆఫీసులు ఉండటం గమనార్హం.

America : ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ అంటే..

ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ (Eastman Credit Union – ECU) అనేది లాభాపేక్షలేని, సభ్యుల యాజమాన్యంలోని ఆర్థిక సహకార సంస్థ.

టేనస్సీలోని కింగ్స్‌పోర్ట్‌ Kingsport లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీనిని 1934లో స్థాపించారు. ప్రస్తుతం టేనస్సీ, వర్జీనియా Virginia, టెక్సాస్‌ల Texas లో 30కి పైగా శాఖలను విస్తరించారు.

America : ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ ఏమందంటే..

జంట చేసిన పాడు పని ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాక.. ఈస్ట్‌మన్ క్రెడిట్ యూనియన్ క్షమాపణలు చెప్పింది. దీనిపై తక్షణ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. కానీ, అది ఎలాంటి చర్యనో మాత్రం తెలపలేదు.