ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sigachi Industry | సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసునమోదు చేయాలి

    Sigachi Industry | సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసునమోదు చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Sigachi Industry | సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​కు (Additional Collector Kiran Kumar) వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pasha mailaram) సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో 45 మంది మృతి చెందారన్నారు. వీరితోపాటు పలువురు తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు.

    Sigachi Industry | పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేయాలి

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలన్నింటిలోనూ (large industries) సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వారి రక్షణ కోసం పరికరాలు అందించాలన్నారు. వలస కార్మిక చట్టం అమలుపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.

    కార్యక్రమంలో సీఐటీయు (CITU) జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ (TUCI) జిల్లా కార్యదర్శి సుధాకర్, ఐఎఫ్​టీయూ (IFTU) జిల్లా కార్యదర్శి దాసు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమాన్లు, టీఆర్ఎస్​కేవీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, వెంకన్న, రాజేశ్వర, సాయరెడ్డి, రాములు, రఫీయుద్ధీన్, చక్రపాణి, ఐఎఫ్​టీయూ జిల్లా అధ్యక్షుడు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this