ePaper
More
    HomeజాతీయంFighter jets | మనదేశంలో ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయంటే..

    Fighter jets | మనదేశంలో ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fighter jets | భారత్​ – పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు ఇంకా ఆగిపోలేదు. ఓ వైపు కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్,​ మళ్లీ శనివారం రాత్రి డ్రోన్లతో భారత్​పై అటాక్​ చేసింది. జమ్మూ శ్రీనగర్​ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. భారత దళాలు పాకిస్తాన్​ దాడులన తిప్పికొట్టాయి. అయితే కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్​పై భారత్​ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    ఈ క్రమంలో భారత్​, పాక్​ యుద్ధ బలాలు చూసుకుంటే.. అన్నింటా భారత్​దే పైచేయి. అయినా కాల్పుల విరమణకు అంగీకరించడంపై భారత పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాక్​ పీచం అణచాల్సిన సమయంలో ఎందుకు వెనక్కి తగ్గారని సోషల్​ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాడులతో పాకిస్తాన్​ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బలగాలకు మరికొన్ని రోజుల సమయం ఇచ్చి ఉంటే ఉగ్రదేశానికి బుద్ధి చెప్పేవారని అంటున్నారు.

    ప్రపంచంలో అత్యధిక యుద్ధ విమానాలు అమెరికా వద్ద ఉన్నాయి. ఆ దేశం వద్ద 13,209 యుద్ధ విమానాలు ఉన్నాయి. భారత్​ వద్ద 2,296, పాకిస్తాన్​ వద్ద 1,434 యుద్ధ విమానాలు ఉన్నాయి.

    అత్యధిక యుద్ధ విమానాలు కలిగిన దేశాలు

    అమెరికా – 13,209

    రష్యా – 4,255

    చైనా – 3,304

    ఇండియా – 2,296

    దక్షిణ కొరియా – 1,576

    జపాన్​ – 1,459

    పాకిస్తాన్​- 1,434

    ఈజిఫ్ట్​ – 1,080

    టర్కీ- 1,069

    ఫ్రాన్స్​ – 972

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...