ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellaReddy mandal | కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

    YellaReddy mandal | కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

    Published on

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: YellaReddy mandal | మండలకేంద్రంలో గ్రామ స్వరాజ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించారు (sewing training center inauguration). ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రకాశ్‌ (MPDO prakash) చేతులమీదుగా మహిళలకు 60 శాతం రాయితీతో కుట్టు మిషన్లు (sewing machines) అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రం ప్రారంభించామని, ఇందులో 15రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు సాయిబాబా, మండల కోఆర్డినేటర్‌ కవిత పాల్గొన్నారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...