- Advertisement -
HomeUncategorizedJammu Kashmir | రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు

Jammu Kashmir | రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jammu Kashmir | జమ్మూకశ్మీర్​ Jammu Kashmirలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్‌లోని బైసరన్ లోయ Bysaran Valleyలో పర్యాటకులే tourist లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు security forces ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు  search operation చేపట్టాయి.

పహల్గామ్‌ Pahalgamలో ట్రెక్కింగ్ trekking కోసం భారీగా పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతానికి కాలినడకన, గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఇక్కడ ట్రెక్కింగ్​ కోసం వచ్చిన వారిపై ఉగ్రవాదులు teerorist attack కాల్పులు జరిపారు. గాయపడిన వారిలో పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News