ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHarinama Saptaham | ముగిసిన అఖండ హరినామ సప్తాహం

    Harinama Saptaham | ముగిసిన అఖండ హరినామ సప్తాహం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Akhanda Harinama Saptaham | పిట్లంలోని విఠలేశ్వరాలయం(Vithaleshwara Temple)లో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం(Akhanda Harinama Saptaham) శనివారం ముగిసింది. వారంరోజులపాటు ఆలయంలో హరినామ సంకీర్తనలతో భజనలు చేశారు. ముగింపు సందర్భంగా మహిళలు కళశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భజన వార్కారీలు, భక్తులు పాల్గొన్నారు.

    More like this

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....