అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ex DGP murder case | కర్ణాటక Karnataka మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ former DGP Om Prakash హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనను హతమార్చేందుకు ముందు అతడి భార్య wife పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మర్డర్ చేయడానికి ఐదు రోజుల ముందే మనిషికి ఎక్కడ నరాలు తెగితే చనిపోతాడనే విషయాన్ని గూగుల్‌లో google ఓం ప్రకాశ్ om prakesh భార్య పల్లవి వెతికినట్లు సమాచారం.
ఓం ప్రకాశ్ (Ex DGP murder case)ను ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా.. ఓం ప్రకాశ్‌ను తానే హత్య చేసినట్లు పల్లవి పోలీసుల విచారణలో police investigation అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు arrest చేయగా.. హత్య కేసులో కృతి పాత్రపై పోలీసులు karnataka police విచారిస్తున్నారు. హత్యపై ఓం ప్రకాశ్ కుమారుడు om prakesh son కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Ex DGP murder case | హత్య కారణమిదేనా..!
దర్యాప్తులో investigation భాగంగా పోలీసులు పల్లవిని ఘటనాస్థలానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. హత్యకు ముందు నిందితురాలు వాట్సప్ గ్రూప్స్‌లో WhatsApp groups మెస్సేజ్‌లు messages పంపినట్లు సమాచారం. అయితే సొంత ఇంట్లోనే తనను బంధించారని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓం ప్రకాశ్ హత్యకు Om Prakash murder ఆస్తి property గొడవలూ అంతే కారణమని భావిస్తున్నారు. ఆయన భార్య, కుమార్తె వద్ద కన్నా కుమారుడు, చెల్లితో ఉండేవారని తెలుస్తోంది. ఉత్తరకన్నడ జిల్లాలోని Uttara Kannada district 17 ఎకరాల భూమిని కుమారుడు, చెల్లికి రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై భార్య, కుమార్తెలు ఓం ప్రకాశ్‌తో గొడవ పడేవారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో హత్య చేసినట్లు తెలుస్తోంది.