ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

    Jammu Kashmir | పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jammu Kashmir |భారత్​ – పాక్​ మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. పాకిస్తాన్​ ఎల్​వోసీ LOC వెంబడి విచక్షణరహితంగా కాల్పులు జరుపుతోంది.

    కాగా.. పాక్​ కాల్పుల్లో మరో జవాన్​ వీర మరణం పొందారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో సచిన్ యాదవ్‌రావు వనాంజే(29) అనే జవాన్​ మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ maharashtra state జిల్లా nanded district తమ్లూర్ గ్రామానికి చెందిన యాదవ్​రావు పాక్​ జరిపిన దాడుల్లో నేలకొరిగాడు. ఆయన మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. కాగా ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్​ కూడా పాక్​ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు పాక్​ దాడులను భారత దళాలు తిప్పి కొడుతున్నాయి.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...