ePaper
More
    HomeతెలంగాణIndalwai | భారత సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని పూజలు

    Indalwai | భారత సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని పూజలు

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | భారత్​- పాకిస్తాన్(India- Pakistan) మధ్య​ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత సైనికులకు(Indian Soldiers) ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని ఇందల్వాయిలో పూజలు చేశారు. శనివారం స్థానిక మల్లాపూర్​ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ సర్పంచ్​ సత్యనారాయణ(Former Sarpanch Satyanarayana) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశం కోసం పోరాడుతున్న వీర సైనికులకు ఆత్మస్థైర్యాన్ని, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని వారు 108 ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్​, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...