ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAdditional Collector Victor | కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి

    Additional Collector Victor | కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Additional Collector Victor | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు(Farmers) కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్​ విక్టర్​ కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. లింగంపేట మండలంలోని కోమటిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Purchase center) శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు(Drinking water), టార్పాలిన్ కవర్లను(Tarpaulin Covers) అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం లింగంపేట తహశీల్దార్​ కార్యాలయంలో భూభారతి డెస్క్(Bhu Bharati Desk​)​ను పరిశీలించారు. దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this