ePaper
More
    HomeజాతీయంOperation sindoor | ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత సైన్యం.. వీడియో రిలీజ్​ చేసిన...

    Operation sindoor | ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత సైన్యం.. వీడియో రిలీజ్​ చేసిన ఆర్మీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation sindoor | భారత్​ – పాక్​(India – Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లోని పలు నగరాలను టార్గెట్​గా చేసుకుని పాక్​ దాడులకు యత్నించిన విషయం తెలిసిందే. దీంతో భారత్​ దాడులను తిప్పికొట్టింది. పాక్​ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్​లను భారత్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం(Indian Air Defense System) ధ్వంసం చేసింది. కాగా.. పాక్​ దుస్సహసానికి ప్రతిస్పందనగా భారత్​ సైన్యం(Indian Army) ఎల్​వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్​ప్యాడ్​(Terrorist Launchpad)లను ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ ‘ఎక్స్’​లో పోస్టు చేసింది.

    Latest articles

    Mutyala Sunil Kumar | పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

    అక్షరటుడే, భీమ్​గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు...

    Nagarjuna Sagar | శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జున సాగర్​ గేట్లు మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | ఎగువ నుంచి కృష్ణానదికి (Krishna river) వరద తగ్గుముఖం పట్టింది....

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాటు.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి...

    OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు

    అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవా(Goa)లో...

    More like this