ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGampa Govardhan | హామీల అమలులో కాంగ్రెస్​ విఫలం: గంప గోవర్ధన్

    Gampa Govardhan | హామీల అమలులో కాంగ్రెస్​ విఫలం: గంప గోవర్ధన్

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి:Former MLA Gampa Govardhan | యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్​ Ex MLA gampa goverdhan అన్నారు. బీఆర్​ఎస్​ పట్టణ brs kamareddy యూత్​ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ ఆధ్వర్యంలో శివ, శ్రీకాంత్​లతో కూడిన పలువురు మంగళవారం పార్టీలో చేరారు.

    ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ యువజన విభాగం(BRS Youth Wing) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై కోసం పోరాటం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కుంభాల రవి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ హఫీజ్, బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, కోశాధికారి సాయి యూత్ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...