ePaper
More
    HomeజాతీయంOperation Kagar | కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌

    Operation Kagar | కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Operation Kagar | తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ములుగు జిల్లా వెంకటాపూర్​ శివారులో గల కర్రెగుట్టల్లో karregutta operation సీఆర్​పీఎఫ్​ బలగాలు(CRPF Forces) చేపట్టిన ఆపరేషన్​ కగార్(Operation Kagar)​కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

    కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు(Maoist in karregutta) ఉన్నారని వేల సంఖ్యలో కేంద్ర బలగాలు గుట్టలను ముట్టడించాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎన్​కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటికే పలు స్థావరాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు జవాన్లు కూడా మృతి చెందారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​(Operation Kagar)నే ఆపేయాలని బలగాలకు సూచించింది. సీఆర్పీఎఫ్‌ బలగాలు వెంటనే హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రంలోగా రిపోర్ట్‌ చేయాలని పేర్కొంది. భారత్​ – పాక్(India – Pkistan)​ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    More like this

    Lunar Eclipse | చంద్రగ్రహణం వేళ.. ఏం చేయాలంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Lunar Eclipse | భాద్రపద పౌర్ణమి రోజున అంటే ఈనెల 7న అరుదైన రాహుగ్రస్త...

    September 6 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 6 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 6,​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...