ePaper
More
    HomeజాతీయంChardham Yatra | చార్​ధామ్‌ యాత్ర నిలిపివేత

    Chardham Yatra | చార్​ధామ్‌ యాత్ర నిలిపివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chardham Yatra | భారత్​ – పాకిస్తాన్​ ఉద్రిక్తతల (india-pakistan tension) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం (central governament key decision) తీసుకుంది. ఛార్​ధామ్​ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది (announcement of chardham yatra cancel).

    ఆపరేషన్​ సిందూర్​ తర్వాత పాక్​ డ్రోన్లు, క్షిపణులతో దాడులు (pakistan attacks with drones and missiles) చేస్తోంది. ముఖ్యంగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు (targeting to attack on tempels and tourist places) పాల్పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం చార్​ధామ్​ యాత్రను (chardham yatra) నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్​ (badrinath), కేదార్‌నాథ్‌ (kedarnath), గంగోత్రి (gangothri), యమునోత్రిలో (yamunothri) భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌ సేవలను (helicopter services) కూడా కేంద్రం నిలిపివేసింది.

    చార్‌ధామ్ యాత్ర (chardham yatra) హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర ఆలయాలను ఇందులో భాగంగా సందర్శిస్తారు. ఈ ఏడాది మే 1న యాత్ర ప్రారంభమైంది. పటిష్ట బందోబస్తు మధ్య యాత్ర నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో యాత్రను నిలిపివేయాలని (decided to suspend the yatra) కేంద్రం నిర్ణయించింది. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి పాక్​ దాడులు (pakistan attacks) కొనసాగాయి. ఈ దాడులకు ప్రతీకారంగా భారత్​ పాక్​లోని పలు నగరాలపై దాడులు (india attack on pakistan citys) చేసినట్లు సమాచారం.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this