ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గొప్ప మనసు.. ఆ చిన్నారులకు ప్రతినెలా...

    Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గొప్ప మనసు.. ఆ చిన్నారులకు ప్రతినెలా సాయం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పిఠాపురంలో 42 మంది అనాథ పిల్లలకు పవన్‌ తనకు వచ్చే వేతనాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో చిన్నారికి నెలకు రూ.5 వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

    ఇకపై ప్రతి నెలా అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం అందనుంది. తన వేతనంలో మిగతా మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని పవన్​ ప్రకటించారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

    ఇకపై ప్రతి నెలా అనాథ పిల్లలకు వారి ఇంటి వద్దే సాయం అందనుంది. తన వేతనంలో మిగతా మొత్తాన్ని కూడా అనాథల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తానని పవన్​ ప్రకటించారు. తాను పదవిలో ఉన్నంతకాలం ఇదే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...