అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani drone attacks : భారత్‌లోని పంజాబ్‌పై panjab sector పాక్ డ్రోన్ల దాడికి తెగబడింది. ఫిరోజ్‌పూర్‌లోని ఓ నివాస ప్రాంతాన్ని పాక్ డ్రోన్ ఢీకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, భారత్ భద్రతా దళాలు పాక్ డ్రోన్లను సమర్థంగా తిప్పికొట్టాయి.