ePaper
More
    HomeజాతీయంPM modi | ప్రధాని నివాసంలో కీలక సమావేశం

    PM modi | ప్రధాని నివాసంలో కీలక సమావేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM modi | భారత్​ – పాక్​ ఉద్రిక్తతల (india – pakistan tension) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం (key meeting at PM narendra modi house) నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ (national security advisor ajit doval), త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) తర్వాత పాక్​ చేసిన దాడులు (pakistan attacks), భారత్​ వాటిని తిప్పికొట్టిన తీరును వారు మోదీకి వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూ దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని మోదీ సూచించినట్లు సమాచారం.

    Latest articles

    Stock Market | దూసుకుపోయిన ఐటీ స్టాక్స్‌.. లాభాల బాటలో సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఐటీ స్టాక్స్‌ దూసుకుపోవడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets)...

    Srisailam Temple | శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్​న్యూస్​.. 20 నిమిషాలకో బస్సు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srisailam Temple | శ్రీశైలం మల్లన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం...

    TMC MLA | గోడ దూకిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలిస్తే షాక్​ అవాల్సిందే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TMC MLA | పశ్చిమ బెంగాల్​లో ఓ ఎమ్మెల్యే గోడ దూకి పారిపోవడానికి యత్నించాడు....

    Bank Jobs | పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు 85 వేల వరకు వేతనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Jobs | లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌(Local bank officer) పోస్టుల భర్తీ కోసం...

    More like this