ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాక్​

    Operation Sindoor | మళ్లీ కాల్పులకు తెగబడుతున్న పాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor |పాకిస్తాన్ pakistan​ తన బుద్ధి మార్చుకోవడం లేదు. నిన్న రాత్రి భారత్​పై దాడి చేసి విఫలమైన ఆ దేశం తాజాగా నియంత్రణ రేఖ LOC వెంబడి కాల్పులు జరుపుతోంది. గురువారం రాత్రి 400 డ్రోన్లతో పాక్​ భారత్​పై దాడి చేసిన విషయం తెలిసిందే. భారత బలగాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పాక్​ బలగాలు సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరుపుతున్నాయి. పాక్​ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు అధికారులు ఇప్పటికే అలర్ట్​ చేశారు. జైసల్మేర్​, యూరి ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దీంతో అధికారులు బ్లాక్​ అవుట్​ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. పాక్​ దాడులను భారత ఆర్మీ తిప్పి కొడుతోంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...