ePaper
More
    Homeక్రైంRGI Airport | శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

    RGI Airport | శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RGI Airport | శంషాబాద్​లోని shamshabad airport రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.

    ఎయిర్​పోర్టులో బాంబు bomb call recieved పెట్టినట్లు మెయిల్​ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. భారత్​ – పాక్​ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరాయి. పాకిస్తాన్​ భారత్​లోని ఎయిర్​పోర్టులే లక్ష్యంగా గురువారం రాత్రి డ్రోన్​లతో దాడులు చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎయిర్​పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపు మెయిల్​ రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ మెయిల్​ ఎక్కిడి నుంచి వచ్చిందో అని ఆరా తీస్తున్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...