ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Tenth students | టెన్త్ పూర్తయిన విద్యార్థులకు గుడ్ న్యూస్!

    Tenth students | టెన్త్ పూర్తయిన విద్యార్థులకు గుడ్ న్యూస్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tenth students | పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు కాకతీయ విద్యాసంస్థ (Kakatiya educational institutions) గూడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ ఫలితాల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్​లో (Intermediate admission) సువర్ణావకాశం కల్పించింది. మెరిట్ విద్యార్థులను (students) ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫీజు రాయితీ (fee concession) కల్పిస్తున్నట్లు విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు.

    ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు students రాయితీ అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే మే 12వ తేదీలోపు ముందుగా వచ్చిన వారికే మాత్రమే ఈ ప్రోత్సాహక రాయితీ కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 91820 29525, 91775 56270 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

    మార్కులు, డే–స్కాలర్ ఫీజు రాయితీ వివరాలు

    • 575 పైగా/600       100 శాతం
    • 565పైగా/600        75 శాతం
    • 555పైగా/600        60 శాతం
    • 545పైగా/600        50 శాతం
    • 535పైగా/600       45 శాతం
    • 525పైగా/600      40 శాతం
    • 500పైగా/600      30 శాతం

    కాగా.. హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నట్లయితే కేవలం కాలేజీ ఫీజుల్లో మాత్రమే రాయితీ వర్తిస్తుంది.

    ఇంటర్ ఫస్టియర్ కోర్సు ఫీజు వివరాలు (డే స్కాలర్)

    • MPC ఇంటర్మీడియట్ + S-40 (Inter with IIT Mains, Advanced) 80,000
    • BPC ఇంటర్మీడియట్ + M-30 (Inter with Medical Coaching) 80,000
    • MPC ఇంటర్మీడియట్ + K-50 (Inter with IIT Mains, Advanced) 65,000]
    • MPC ఇంటర్మీడియట్ + E-50 (Inter with IIT Mains, Eapcet) 50,000
    • BPC ఇంటర్మీడియట్ + E-50 (Inter with Medical Coaching + Eapcet) 50,000
    • MPC, BPC ఇంటర్మీడియట్ Eapcet (Inter with Eapcet) 40,000

    Latest articles

    Mutyala Sunil Kumar | పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి

    అక్షరటుడే, భీమ్​గల్: Mutyala Sunil Kumar | బాల్కొండ (Balkonda) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు...

    Nagarjuna Sagar | శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జున సాగర్​ గేట్లు మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | ఎగువ నుంచి కృష్ణానదికి (Krishna river) వరద తగ్గుముఖం పట్టింది....

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాటు.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి...

    OBC National Conferences | 7న గోవాలో ఓబీసీ జాతీయ మహాసభలు

    అక్షరటుడే, ఇందూరు: OBC National Conferences | మండల్ డే (Mandal Day) సందర్భంగా ఈనెల 7న గోవా(Goa)లో...

    More like this