ePaper
More
    Homeఅంతర్జాతీయంWorld Bank | సింధూ జలాల ఒప్పందం రద్దుపై స్పందించిన ప్రపంచ బ్యాంకు

    World Bank | సింధూ జలాల ఒప్పందం రద్దుపై స్పందించిన ప్రపంచ బ్యాంకు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : World Bank | పహల్​గామ్​​ ఉగ్రదాడి (pahalgam terror attack) తర్వాత భారత్​ పాకిస్తాన్​పై పలు ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని indus river treaty కూడా రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం సింధూ నది జలాల వినియోగంపై భారత్​, పాకిస్తాన్ మధ్య 1960లో ప్రపంచ బ్యాంక్ (world bank)​ మధ్యవర్తిత్వంతో కుదిరింది. కాగా ఈ ఒప్పందం రద్దుపై ప్రపంచ బ్యాంకు స్పందించింది. ఒప్పందం నుంచి భారత్‌ వైదొలగడంపై తాము జోక్యం చేసుకోలేమని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్​ బంగా తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

    అజయ్​ బంగా శుక్రవారం భారత్​లో పర్యటించారు. ఉత్తర ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ (UP CM Yogi Adityanath)తో ఆయన సమావేశం నిర్వహించారు. భారత్​ పర్యటనలో భాగంగా సింధూ నది జలాల ఒప్పందం రద్దుపై ఆయన స్పందించారు. కాగా ఒప్పందం రద్దు ఏకపక్షమని వాదిస్తున్న పాక్​కు వరల్డ్​ బ్యాంక్​ అధ్యక్షుడి వ్యాఖ్యలతో షాక్​ ఇచ్చినట్లయింది.

    More like this

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...