ePaper
More
    HomeతెలంగాణRural CI Suresh Kumar | బైక్​ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్​: వాహనాలు స్వాధీనం

    Rural CI Suresh Kumar | బైక్​ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్​: వాహనాలు స్వాధీనం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rural CI Suresh Kumar | బైక్​ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మోపాల్ పోలీసులు(Mopal Police) శుక్రవారం అరెస్టు చేశారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ (South Rural CI Suresh Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండల కేంద్రంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు నవీన్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. బైక్​లతో పాటు పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డట్టుగా నిందితుడు​ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. రెండు బైక్​లను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు సీఐ సురేష్ చెప్పారు. కేసును ఛేదించిన మోపాల్​ ఎస్సై యాదగిరి గౌడ్ mopal si yadagiri goud, సిబ్బందిని సీఐ అభినందించారు.

    Latest articles

    CM Revanth Reddy | కామారెడ్డి, మెదక్​ క​లెక్టర్లు అలర్ట్​గా ఉండండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడడంతో రాష్ట్రంలోని కొన్ని...

    Heavy Rains | వరదల్లో చిక్కుకున్న పలువురు.. కాపాడిన పోలీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Heavy Rains | జుక్కల్​ నియోజవర్గాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి....

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) సమీపంలో రైల్వే ట్రాక్ (Railway...

    Heavy Rains | మెదక్​ జిల్లాను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న పలు గ్రామాలు

    అక్షరటుడే, మెదక్ : Heavy Rains | మెదక్​ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం...

    More like this