ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBJP Kamareddy | పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతాం

    BJP Kamareddy | పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతాం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: BJP Kamareddy | పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతామని మహమ్మద్​నగర్ బీజేపీ నూతన​ మండలాధ్యక్షుడు దమనబోయిన శ్రీకాంత్​, కామారెడ్డి జిల్లా కౌన్సిల్​ మెంబర్ కొండా అనిల్​ సేట్​ పేర్కొన్నారు. పార్టీ పదవులకు న్యాయం చేస్తామన్నారు. తమ నియామకానికి కృషి చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులుకు కృతజ్ఞతలు తెలిపారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...