More
    Homeజిల్లాలుకామారెడ్డిPension scheme | కొత్త పింఛన్ల కోసం రాస్తారోకో

    Pension scheme | కొత్త పింఛన్ల కోసం రాస్తారోకో

    Published on

    అక్షరటుడే, కోటగిరి:Pension scheme | కొత్త పింఛన్లు (New Pensions) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు రోడ్డెక్కారు. పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో(Rastharoko) నిర్వహించారు.

    అనంతరం తహశీల్దార్​ కార్యాలయ సిబ్బంది(Tahsildar Office Staff)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు (బజరంగ్) మాట్లాడుతూ.. కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కయ్య, శంకర్, అశోక్, హన్మాండ్లు, వెంకట్ రావు, లక్ష్మణ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad | వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet)...

    Tirumala | తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు....

    Urea Shortage | యూరియా కొరతపై కాంగ్రెస్​ నాయకులు సమాధానం చెప్పాలి

    అక్షరటుడే, భీమ్​గల్ : Urea Shortage | యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy)...