ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal Suryanarayana Guptha | త్రివిధ దళాలకు మంచి జరగాలని పూజలు

    Mla Dhanpal Suryanarayana Guptha | త్రివిధ దళాలకు మంచి జరగాలని పూజలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanarayana Guptha | ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు అంతా మంచి జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇందుకోసం నగరంలోని కంఠేశ్వరాలయం(Kanteshwar Temple)లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత్​ దాడులతో ఇప్పటికే దాయాది దేశానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. పహల్​గామ్​(Pahlgam) మృతులకు ఇది నిజమైన నివాళి అని తెలియజేశారు. దేశ ప్రధాని మోదీ సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...