ePaper
More
    HomeతెలంగాణTelangana University | పార్ట్​టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

    Telangana University | పార్ట్​టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Telangana University | తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీలో telangana university పార్ట్​టైం అధ్యాపకులు(Part-time teachers) డిమాండ్​ చేశారు. ఈ మేరకు వర్సిటీ సౌత్​ క్యాంపస్​(university South Campus)లో మంగళవారం ప్రిన్సిపల్ సుధాకర్ గౌడ్​కు వారు నిరవధిక సమ్మె నోటీస్​(strike notice) అందించారు.

    అనంతరం అధ్యాపకుడు పోతన్న మాట్లాడుతూ.. పార్ట్​టైం అధ్యాపకులకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అధ్యాపకులకు మినిమం టైంస్కేల్(Minimum timescale for lecturers) ఇవ్వాలని, జీవో నెంబర్.21ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్​లో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదటి రోజు సమ్మెకు విద్యార్థులు(Students) సైతం సంఘీభావం తెలిపారు.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...